జూన్ 30, 2026

WhatsApp Image 2024 03 27 at 11.22.13

TRINETHRAM NEWS

రాజమండ్రీలో 28 మంది వాలంటీర్లు రాజీనామా

మమ్మలని టీడీపీ, జన సేన నాయకులు బెదిరింపులతో పాటు హీనంగా చూస్తున్నారు.

రాజీనామ చేసి ప్రజల్లోకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తాము అని తెలిపారు.

You cannot copy content of this page