టిడిపికి బిగ్ షాక్…. వైసీపీలో కీ మాగంటి బాబు?

TRINETHRAM NEWS

ఇడుపులపాయలో బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాగంటి బాబు వైసీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం.. లేక నేడు రేపో తాడేపల్లి నివాసానికి వెళ్లి జాయిన్ అవుతారని సమాచారం.ఇప్పటికే ఎవరికీ అందుబాటులోకి రాని మాగంటి .. దెందులూరు, లేకుంటే ఏలూరు పార్లమెంటు… పరిశీలించే అవకాశం… ఎవర్ని బుజ్జికిస్తారా అనేది రసవత్రంగా మారిన అంశం… ఇప్పటికే పుట్ట మహేష్ కు సీటు తగ్గటంతో గోల గోల చేస్తున్న గోపాల్ యాదవ్…. గుర్రుగా ఉన్న గౌడ్ సామాజిక వర్గం…. ఇప్పుడు మాగంటి ఎపిసోడ్… ఏం జరగబోతుంది….

You cannot copy content of this page

Scroll to Top