జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 25 at 20.37.11

TRINETHRAM NEWS

వరదయ్య పాలెం మండలం లోని విజ్ఞాన్ నగర్ లో మాజీ పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ పర్యటన

మండలంలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన చిట్టి బోయిన జానకిరామయ్య సోమవారం నాడు ఆయనను మర్యాదపూర్వకంగా నివాసంలోకి ఆహ్వానించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్. మోడీ గారి పనితీరు అయన చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై బీజేపీ లో చేరానని అన్నారు.
గతంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఎంపీ గా ఉన్న సమయంలో సత్యవేడు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ది చేశానాన్ని
అంతేగాక బడుగు బహీనవర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు మరియు నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి దాని గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page