WhatsApp Image 2024 03 23 at 14.26.32
Trinethram News : హైదరాబాద్:మార్చి 23
తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి.
మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ఉండనుంది.
మార్చి 29న గుడ్ ఫ్రైడే రోజు కూడా సెలవు రానుంది.
