జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 22 at 15.04.24

TRINETHRAM NEWS

తనకు ఎక్కడా టికెట్ కేటాయించకపోవడంపై చంద్రబాబుపై ఆగ్రహం…

మరి కాసేపట్లో తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించనున్న ఆలపాటి…

పార్టీ మారతారు అంటూ ఊహాగానాలు..!

ఆలపాటి టిడిపికి వ్యతిరేకంగా ఏదైనా ఊహించని నిర్ణయం తీసుకుంటే తెనాలి, గుంటూరు వెస్ట్, పెదకూరపాడు నియోజకవర్గం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది…

ప్రస్తుతం మాజీ మంత్రి ఆనందబాబుతో పాటు పలువురు నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు…!

ఆలపాటి వెనక్కి తగ్గుతారా..? లేదా..? వేచి చూడాలి

You cannot copy content of this page