జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 22 at 11.48.21

TRINETHRAM NEWS

Trinethram News : Mar 22, 2024,

తమిళనాడులో భారీ వర్షం
దక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. శుక్రవారం ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు జలమమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షం ధాటికి మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది.

You cannot copy content of this page