జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 21 at 17.53.09

TRINETHRAM NEWS

పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం

పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు

నా దగ్గర పండ్లు ఉన్నాయి

సీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతాను

హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా..!

నేను సీఎం కావాలని అనుకోవట్లేదు..ఆలోచన లేదు

ఎవ్వరికీ (బీజేపీ) టచ్ లోకి వెళ్ళలేదు.. అదంతా ప్రచారం

మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదు.

You cannot copy content of this page