ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 03 19 at 20.33.08

TRINETHRAM NEWS

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది.

ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు.

2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్ లో జాబ్ చేశారు.

2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్లెట్ ప్రారంభించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 3,000కు పైగా ఔట్లెట్లు ఉన్నాయి.

ఏడాదికి రూ.300 కోట్ల టర్నోవర్ ఉంటుందని అంచనా.

ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నారు.

You cannot copy content of this page