భారీ ప్రచారానికి వైయస్.జగన్ సిద్ధం

TRINETHRAM NEWS

Trinethram News : తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభ

మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర

రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభల నిర్వహణ

ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర

బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్.జగన్

బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే జగన్

మరో వారంరోజుల్లో బస్సు యాత్ర ప్రారంభం

ఈనెల 26 లేదా 27 తేదీల్లో ప్రారంభం

దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర

4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా ..
ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర

ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ

ఇంటరాక్షన్లో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వ పనితీరును మరింతగా

మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరణ

బస్సు యాత్రపై పూర్తి వివరాలు రేపు వెల్లడి

You cannot copy content of this page

Scroll to Top