ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన

TRINETHRAM NEWS

Trinethram News : పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నసమయంలో బారికేడ్లపైకి ఎక్కిన అభిమానులు.

దయచేసి బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరిన ప్రధాని మోడీ.

మీ జీవితం మాకు అత్యంత ప్రాధాన్యం. దయచేసి ఇలాంటివి చేయొద్దు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలని బతిమాలిన మోడీ.

You cannot copy content of this page

Scroll to Top