జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 21 at 1.32.00 PM

TRINETHRAM NEWS

ఢిల్లీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సంబరాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఢిల్లీ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహచర పార్టీ ఎంపీలతో కలిసి వైయస్సార్సీపి ఎంపీలు పాల్గొన్నారు.

You cannot copy content of this page