జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 15 at 18.32.46

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు..

ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి సోదాలు చేస్తున్నట్టు సమాచారం..

You cannot copy content of this page