జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 21 at 11.18.24 AM

TRINETHRAM NEWS

గుంటూరు :-

మళ్లీ కరోనా కలకలం.. అప్రమతమైన అధికారులు

కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.

కొత్త వేరియంట్ జేఎన్1ను దృష్టిలో పెట్టుకొని గుంటూరు జిజిహెచ్లో ఏర్పాట్లను సూపరింటెండెంట్ బుధవారం పరిశీలించారు.

కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు అన్ని చోట్ల విస్తృతంగా చెయ్యాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

జీజీహెచ్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

You cannot copy content of this page