కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోందిBy trinethramnews / మార్చి 14, 2024 TRINETHRAM NEWSకొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది.తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు.