WhatsApp Image 2024 03 12 at 09.49.24
ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండి పడ్డ సుప్రీం కోర్టు.
వివరాలను సమర్పించేందుకు జూన్ 30 వరకు సమయం కావాలని ఎస్బీఐ వేసిన పిటిషన్ను పక్కన పెట్టిన సుప్రీం కోర్టు
నేటి సాయంత్రం వరకు వివరాలను సమర్పించాలని ధర్మాసనం ఆదేశం.
