ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

Trinethram News : పెద్దపల్లి జిల్లా మార్చి 07
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడు కలు ఘనంగా నిర్వహిం చారు.

ఉపాధ్యాయురాలు ఎడ్ల విజయలక్ష్మి, చెన్నూరి భారతీ లకు శాలువాగప్పి ఘనంగా సన్మానించారు. పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

నారీ శక్తి గొప్పదని ఈర్ల సమ్మయ్య తెలియజేశారు…

You cannot copy content of this page

Scroll to Top