WhatsApp Image 2024 03 07 at 20.36.39
తనకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు.
2029 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.
‘ప్రస్తుతం నా వయసు 53 ఏళ్లు. మళ్లీ పోటీ చేసేసరికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ చేయలేను. అందుకే 2029 ఎన్నికలకు దూరంగా ఉంటా.
నా కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదు.
నా తమ్ముడి కొడుక్కి ఆసక్తి ఉంటే అప్పటికి పోటీలో ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు…
