12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని యువతి ఆత్మహత్య

TRINETHRAM NEWS

ఆలస్యంగా వెలుగులోకి ఘటన….

గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో ఉంటున్న విద్యా శ్రీ(23)….

రాజన్న సిలిసిల్ల జిల్లా కు చెందిన విద్యా శ్రీ గచ్చిబౌలిలోని ఓ IT కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది….

ఈ నెల మార్చి 17న యువతికి వివాహం నిశ్చయం అయ్యింది….

కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లాల్సి ఉంది….

కానీ సోమవారం హాస్టల్ గది లోని బాత్ రూంలో షవర్ రాడ్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డ యువతి….

యువతి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది….

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు….

You cannot copy content of this page

Scroll to Top