WhatsApp Image 2024 03 05 at 22.40.06
చంద్రబాబుకు, పవన్ అన్నకు మాటిస్తున్నా… మంగళగిరిని గెలిచి మీకు అప్పగిస్తా: నారా లోకేశ్
మంగళగిరిలో జయహో బీసీ సభ
హాజరైన నారా లోకేశ్
బీసీలను పేదరికం నుంచి బయటికి తెచ్చిన పార్టీ టీడీపీ అని వెల్లడి
సైకో సీఎం బీసీలకు వెన్నుపోటు పొడిచాడని విమర్శలు
మంగళగిరిలో తాను 53 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని లోకేశ్ ధీమా
