Trinethram News : తిరుపతి జిల్లా చంద్రగిరి చంద్రగిరి (మం) గాదెంకి టోల్ ప్లాజా దగ్గర పోలీసుల తనిఖీలు కారులో తరలిస్తున్న రూ. ఒక కోటి నగదు స్వాధీనం తిరుపతి వైపు వస్తున్న కారులో నగదు గుర్తించిన పోలీసులు… సమాచార మేరకు