ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 03 at 22.32.45

TRINETHRAM NEWS

ఏపీ ఎన్నికలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్(X) వేదికగా సెటైర్లు వేశారు.

2019 ఎన్నికలపై ప్రీసర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని, ఇప్పడు ప్రశాంత్‌కిశోర్ కూడా దానికి సిద్దంగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు.

You cannot copy content of this page