ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 03 03 at 20.10.30

TRINETHRAM NEWS

హన్మకొండలో మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా.. ఓ మహిళ వినూత్నంగా తన కోరికల చిట్టిని హుండీలో వేసింది.

ఇందులో బెట్టింగ్‌కి బానిసైన తన భర్త బెట్టింగ్ మానేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది…

You cannot copy content of this page