జూన్ 28, 2026

WhatsApp Image 2023 12 20 at 12.22.22 PM

TRINETHRAM NEWS

అద్భుతం.. 5వేల వజ్రాలతో అయోధ్య మందిర నమునా నెక్లెస్

గుజరాత్లో వజ్ర వ్యాపారి కౌశిక్ కాకడియా ఏకంగా అయోధ్య రామమందిర నమూనా నెక్లెస్ను రూపొందించారు. దీని తయారీకి 5వేల అమెరికన్ వజ్రాలు, 2 కేజీల వెండిని ఉపయోగించినట్లు ఆయన చెప్పారు. 35 రోజుల్లో 40 మంది కళాకారులు ఈ అద్భుతమైన నెక్లెస్ను రూపొందించినట్లు కార్తీక్ వెల్లడించారు. ఈ నెక్లెస్ను అమ్మే ఉద్దేశం లేదన్నారు. దీనిని అయోధ్య మందిరానికి బహుమతిగా ఇస్తామని ఆయన చెప్పారు.

You cannot copy content of this page