WhatsApp Image 2024 03 03 at 08.01.08
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలెక్కనున్నారు.
ముంబయికి చెందిన నికోలయ్ సచ్దేవ్తో ఆమె వివాహ నిశ్చితార్థం ముంబయిలో జరిగింది. నికోలయ్ ముంబయికి చెందినవారు.
ఆయన, వరలక్ష్మి 14 ఏళ్లుగా స్నేహితులు. ఇద్దరూ కుటుంబ సభ్యుల అనుమతితో పెళ్లికి సిద్ధమయ్యారు.
ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురైన వరలక్ష్మి… ఆరంభంలో కథానాయికగా కొన్ని చిత్రాల్లో నటించారు.
తెలుగులో క్యారెక్టర్ నటిగా గుర్తుండిపోయే పాత్రల్ని చేశారు…
