TRINETHRAM NEWS

ఎన్నికల సమరశంఖం మోగించిన బీజేపీ

195 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితా

తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

ఏపీలో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్న బీజేపీ హైకమాండ్

టీడీపీ-జనసేన కూటమితో పొత్తు కుదిరే అవకాశం!