TRINETHRAM NEWS

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు

భయాందోళనలతో పరుగు తీసిన స్థానికులు

వెస్ట్ GGS లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది..

ప్రతి రోజు వచ్చే శబ్దం కన్నా భారీ ఎత్తున మంటలు ఎగసి పడడంతో స్థానికుల భయాందోళనలతో పరుగులు తీశారు..

సుమారు 20 నిమిషాలు పాటు మంటలు‌ ఎగసి పడడంతో ఓఎన్జీసి అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు..

ఏ విధమైన సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్నామన్న అధికారులు.