సమ్మక్క పూజారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క

TRINETHRAM NEWS

ఈ రోజు తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం
నిన్న గుండెపోటు తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

You cannot copy content of this page

Scroll to Top