WhatsApp Image 2024 02 28 at 12.05.38
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి న్యూ వివేకానంద నగర్ లో శ్రీ విజయ గణపతి టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో బి. ఆర్. విశాల్, దాస్ గౌడ్,ఆర్. అనిల్ కుమార్,అక్షయ్ కుమార్, సత్య గౌడ్, మల్లేష్, వెంకటేష్, బాను ప్రసాద్ పటేల్, చంద్రబాబు, రంగా రెడ్డి, శివా రెడ్డి, బాల్ రెడ్డి, బుచ్చి రెడ్డి,అంబికా, హర్ష, పులి బలరాం, నవీన్ రెడ్డి, రావు మోహన్,నర్సింహులు, తరుణ్,రాధ, రాణి, ఉమా, శోభ, స్వరూప రాణి, సావిత్రి, సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కూన మహేష్ గౌడ్, మణికంఠ, శివ తదితరులు పాల్గొన్నారు.
