Trinethram News : ఏపీ
నేడు కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన..
రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న సీఎం..
గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్..
అనంతరం స్థానిక నాయకులతో సమావేశం.

You cannot copy content of this page