WhatsApp Image 2024 02 25 at 08.57.45
మైలవరం
మైలవరం సెయింట్ మేరీస్ స్కూల్ రోడ్ లో నిత్యం జనం రాకపోకలు సాగించే రోడ్డు లో ఏవో గీతాలు గీసి వాటి మధ్యలో పసుపు,కుంకుమ,పువ్వులు,నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనబడటంతో చేతబడి చేశారు అంటూ కలకలం రేపుతోంది
ఉదయాన్నే ఈ సంఘటనతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు
ఈ సంఘటన కు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
