WhatsApp Image 2024 02 25 at 09.12.18
కడప : –
ఎస్సీ సతీష్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న పులివెందుల రాజకీయం..
ఎస్ వి సతీష్ రెడ్డితో భేటీ అయిన పులివెందుల నియోజకవర్గం ఇన్చార్జి బీటెక్ రవి
తెలుగుదేశం లోకి రావాలని ఎస్ వి సతీష్ రెడ్డిని ఆహ్వానించిన బీటెక్ రవి
తన రాజకీయ భవిష్యత్తుకు ఎస్ వి సతీష్ రెడ్డి సహకారమే కారణం అని ప్రకటించిన బీటెక్ రవి..
సతీష్ రెడ్డి టీడీపీలే గ్రామాలని దేవుని ప్రార్థిస్తున్నా అన్న బీటెక్
కార్యకర్తలు నాయకులతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని సతీష్ రెడ్డి చెప్పాడు – బీటెక్ రవి
