ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 02 24 at 19.23.39

TRINETHRAM NEWS

రాజీనామాల పర్వం మొదలు పెట్టిన టీడీపీ – జనసేన నేతలు

సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు

టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి మొండి చెయ్యి

గంటా శ్రీనివాస రావుకు కూడా దక్కని చోటు

బండారు సత్యనారాయణకూ తొలి జాబితాలో దక్కని చోటు

విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం

కిమిడి కళా వెంకట్రావ్, కిమిడి నాగార్జునకు దక్కని చోటు

కళా వెంకట్రావ్‌ను వ్యతిరేకించిన కొండ్రు మురళికి రాజాం టికెట్

గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి షాక్‌

గజపతినగరం టిడీపీ టికెట్‌ను కొండపల్లి శ్రీనివాస్‌కు కేటాయించిన బాబు

చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్న అప్పలనాయుడి వర్గం

గజపతినగరం టీడీపీ ఇంచార్జి పదవికి రాజీనామా చేసిన అప్పలనాయుడు

తూర్పు గోదావరి జిల్లాలోనూ టీడీపీ సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు

రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చేయి

రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ – జనసేన మధ్య రాని క్లారిటీ

క్రాస్‌ రోడ్స్‌లో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజకీయ జీవితం

ముమ్మడి వర్గంలో టీడీపీ అభ్యర్ధిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి

కొత్తపేట సీటుకు కూడా టీడీపీ అభ్యర్ధిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు

ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్‌కు సీట్లు కేటాయించని బాబు

ఆలపాటి రాజాకు షాకిస్తూ…
తెనాలి సీటు జనసేనకు కేటాయింపు

పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, వెస్ట్‌ల్లో అభ్యర్ధులను ప్రకటించని బాబు

ఉమ్మడి పగో జిల్లాలో పీతల సుజాతకు మొండి చేయి

చింతలపూడి నాన్ లోకల్‌కు కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో విభేదాలు

ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం

తణుకులో పవన్ మాట ఇచ్చినా..
రామచంద్రరావుకు దక్కని సీటు

తాడేపల్లి గూడెం, నర్సాపురం స్థానాల్లో
టీడీపీ – జనసేన మధ్య కుదరని సయోధ్య

ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేత
రెడ్డప్ప నాయుడికి ఆశాభంగం

కడపలో అమీర్ బాబు, ఉమాదేవీలకు మొండి చేయి

రాయచోటిలో మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి, ద్వారకానాథ రెడ్డిలకు భంగపాటు

రాజీనామాకు సిద్ధమైన మాజీ ఎమ్మల్యే రమేష్ రెడ్డి

విభేదాలతో జమ్మలమడుగు, కమలాపురం సీట్లను ప్రకటించని బాబు

రాజంపేటచ రైల్వే కోడూరుల్లో
టీడీపీ – జనసేన మధ్య కుదరని సయోధ్య

తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు మొండి చేయి

తంబళ్లపల్లి సీటు జయచంద్రారెడ్డికి కేటాయించిన చంద్రబాబు

చిత్తూరు సీటు తమకు కేటాయించకపోవడంతో
సీకే బాబు వర్గం అలక

శ్రీకాళహస్తీ సీటు విషయంలో స్పష్టత ఇవ్వని బాబు

అనంతపురం జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

పెనుకొండ సీనియర్ నాయకుడు పార్థసారథి వర్గం చంద్ర బాబు ఫ్లెక్సీలు చించేసి నిరసన

కల్యాణదుర్గంలో కాంట్రాక్టర్ సురేంద్ర బాబుకు
టికెట్ ఇచ్చిన చంద్రబాబు

చంద్రబాబు తీరుపై ఉన్నం హనుమంతురాయ చౌదరి వర్గం ఆగ్రహం

చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసిన
హనుమంతురాయ చౌదరి వర్గం

అనకాపల్లిలో దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్‌లకు షాక్‌

అనకాపల్లి సీటు జనసేనకు కేటాయింపుతో
దాడి కుటుంబంలో తీవ్ర అసంతృప్తి

చంద్రబాబు నమ్మించి మోసం చేశారని
దాడి వర్గం ఆగ్రహం

You cannot copy content of this page