తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది