బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూతBy trinethramnews / ఫిబ్రవరి 23, 2024 TRINETHRAM NEWSరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యేహైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నందిత