TRINETHRAM NEWS

విజయవాడ:

ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంంలో టీడీపీ – జనసేన బహిరంగ సభ.

హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌..

తాడేపల్లి గూడెం సభలో కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్