కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్!

TRINETHRAM NEWS

Trinethram News : ఇతరుల ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకట్ట.. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్!

బీటా వర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టు చేస్తున్న వాట్సాప్

పిక్‌ను పొటో తీసేందుకు ట్రై చేస్తే స్క్రీన్ షాట్స్ సాధ్యం కాదంటూ నోటిఫికేషన్లు

వెబ్ వర్షన్‌లో చాట్‌లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసేందుకు మరో ఫీచర్ పరిశీలన

You cannot copy content of this page

Scroll to Top