DEVOTIONAL శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది trinethramnews ఫిబ్రవరి 22, 2024 WhatsApp Image 2024 02 22 at 09.59.42 TRINETHRAM NEWS13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.. Post navigationPrevious Previous post: నేడు విశాఖ ఆర్కే బీచ్లో మిలన్-2024 విన్యాసాలుNext Next post: ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా Related News DEVOTIONAL Sri Parabhava Nama Samvatsara : శ్రీ పరాభవ నామ సంవత్సరం జూన్ 26, 2026 0 DEVOTIONAL Sri Parabhava Nama Samvatsara : శ్రీ పరాభవ నామ సంవత్సరం జూన్ 25, 2026 0