వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ.

కృష్ణలంక పోలీసుల అదుపులో మోసగాడు.

వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు..

ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురం కు చెందిన బాధితురాలి వద్ద 7 లక్షలు స్వాహా చేసిన విజయవాడ కు చెందిన పవన్ కుమార్..

సెప్టెంబర్ 20 న విజయవాడ వై ఎస్ ఆర్ కాలనీ వద్ద పవన్ కు డబ్బులు అప్పచెప్పిన బాధితురాలు.

ఉద్యోగం ఇప్పించక పోవడంతో మోసపోయాను అని గ్రహించిన బాధితురాలు..

ఈ రోజు ( 20-2-24) న విజయవాడ బస్ స్టాండ్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పవన్ ను చాకచక్యంగా పట్టుకొని పవన్ ను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించిన బాధితులు..

కేసు కట్టడానికి నిరాకరించిన కృష్ణ లంక సి ఐ.

సిఐ సూచన ప్రకారం సంఘటన జరిగిన పరిధి 2 టౌన్ కావడంతో, కొత్తపేట పోలీసులను ఆశ్రయించబోతున్న బాధితులు

You cannot copy content of this page

Scroll to Top