జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 19 at 12.55.21

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ 4వ డివిజన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన Tea- Time షాప్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్పొరేటర్ చిట్ల దివాకర్ గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్, నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాల వెంగయ్య చౌదరి, నాయకులు సాంబశివరెడ్డి, కుమార్ రెడ్డి, దశరథ్, యజమానులు మరియు వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page