TRINETHRAM NEWS

శృంగవరపుకోటలో శంఖారావం

హాజరైన నారా లోకేశ్

ఎస్ కోటను అవినీతి కోటగా మార్చేశారని ఆవేదన

తాము గెలిచాక ఇక్కడ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ