TRINETHRAM NEWS

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,283 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

అభ్యర్థులు బ్యాంకు , వెబ్‌సైట్‌, లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఈనెల 25, మార్చి 4 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

గత నెల 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.