ANDHRAPRADESH కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు trinethramnews ఫిబ్రవరి 16, 2024 WhatsApp Image 2024 02 16 at 19.19.45 TRINETHRAM NEWSనిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు.కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు.ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం చేశారు… Post navigationPrevious Previous post: అయోధ్యలో రామాలయాన్ని ఇక నుంచి ప్రతిరోజు ఒక గంటసేపు మూసి ఉంచనున్నారుNext Next post: తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్‌ను అభినందించారు Related News ANDHRAPRADESH Nagababu : పార్టీ బలోపేతమే లక్ష్యం… గిరిజన ప్రాంతాల్లో జనసేనను మరింత బలోపేతం చేస్తాం జూన్ 29, 2026 0 ANDHRAPRADESH Anant Ambani : తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం! జూన్ 28, 2026 0