TRINETHRAM NEWS

ఏపీ విద్యార్థులకు ప్రపంచ వర్సిటీ అధ్యాపకుల బోధన

సుమారు 2 వేలకు పైగా వరల్డ్ క్లాస్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ ఫోర్డ్ , కేంబ్రిడ్జి వర్సిటీల సర్టిఫికేషన్లు

12 లక్షల మంది విద్యార్థులకు మేలు