జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 16 at 13.44.03

TRINETHRAM NEWS

తాడేపల్లి

వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు.

సజ్జలకు పొన్నూరు, మంగళగిరిలో రెండు ఓట్లు ఉండటంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

2021 స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఈసీ, జిల్లా కలెక్టర్లను పెద్దిరెడ్డి బెదిరించారని పలు ఆధారాలను ఈసీకి అందించారు.

You cannot copy content of this page