జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 15 at 20.07.13

TRINETHRAM NEWS

ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు.

ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు.

అదే విధంగా మార్చి 2 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.

ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.

You cannot copy content of this page