ఎమ్మెల్సి సి. రామచంద్రయ్య కామెంట్స్..

TRINETHRAM NEWS

కడప జిల్లా..

రాజధాని గురుంచి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడటం హేయనీయం..

సుబ్బారెడ్డి కి రాజధాని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా…

సుబ్బారెడ్డి దెబ్బకు సాక్షాత్తు టిటిడి అతలాకుతలం అయ్యింది..

వైవీ సుబ్బారెడ్డి కి మెదడు లేదు….

సొంత జిల్లానే జగన్ పట్టించుకోలేదు..

ఎమ్మెల్యే లను కంట్రోల్ చేయలేని జగన్..

5 ఏళ్లుగా దోపిడీకి తెరలేపి ఇప్పడు ప్రక్షాలన అంటున్న జగన్…

ప్రపంచం లోనే అత్యంత అవినీతి పరుడు జగన్..

రాష్ట్రంలో అన్నీ వర్గాలు అసంతృప్తి గా ఉన్నాయి…

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని కూడా పట్టుంచుకొని జగన్…

సాధికారత అన్న పదానికి అర్థం లేదు…

కార్పొరేషన్ చైర్మన్లకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవు..

రాష్ట్రంలో స్మశానాలను సైతం కబ్జా చేస్తున్న వైసిపీ శ్రేణులు..

రాష్ట్రం లో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుంది…

అన్నీ రంగాల్లో విఫలమైన సిఎం జగన్..

వైసిపీ లో లబ్ది పొందిన వారే పార్టీలో కొనసాగుతున్నారు..

గ్రేటర్ రాయలసీమ లో బలిజల కు ఒక్క సీటు కేటాయించని జగన్…

బలిజల ప్రాముఖ్యత ఉన్న చోట కూడా మొండి వైఖరి…

సిద్ధం బ్యానర్లకు అర్థం ఏంటి జగన్…

ప్రజలు జగన్ ను ఉపేక్షించే పరిస్థితి లేదు…

You cannot copy content of this page

Scroll to Top