మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

TRINETHRAM NEWS

రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు..

చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కరెక్టు కాదన్న సర్వన్ సింగ్ పంధర్

పంజాబ్ లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లను దిగ్బంధించనున్న బికేయూ నేతలు రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్, రైతులు..

మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు రైల్వే ట్రాక్లపై నిరసన తెలుపనున్న భారత్ కిసాన్ యూనియన్ (బికేయు) నాయకులు.

You cannot copy content of this page

Scroll to Top