జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 18 at 1.37.09 PM

TRINETHRAM NEWS

నిరంతరం కొనసాగుతున్న నేస్తం సేవా సంస్థ సేవలు…

తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రి లో సంతోశమ్మ అనే పేషెంట్ కు బ్లడ్ తక్కువగా ఉండటంతో బ్లడ్ కోసo బాధపడుతున్నారు అత్యవసరం గా B➕రక్తo కావాలని కడప జిల్లా మైదుకూరు కు చెందిన నేస్తం సేవా సంస్థ కు సమాచారం ఇవ్వగా ఖాజీపేట కు కు చెందిన నవీన్ కుమార్ కు తెలుపగ అతనే నేరుగా మంచి మనస్సు తో ముందుకు వచ్చి తిరుపతి లో B➕రక్తదానం చేసి పెషేంట్ కుటుంబానికి ధైర్యాన్ని అందించడం జరిగింది. నవీన్ కుమార్ గారిని పెషేంట్ కుటుంబ సభ్యులు అభినందించారు.

సమాజ సేవలో మీ
నేస్తం సేవా సంస్థ

You cannot copy content of this page