జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 18 at 1.45.39 PM

TRINETHRAM NEWS

ఓం నమః శివాయ

లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఉత్సవాలు..

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నా..

★ డా. చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే సార్ గారు..

గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది.

స్వామి వారి గజ స్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకుంటున్న..

డా. చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే సార్ గారు

You cannot copy content of this page