TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
బుధవారం,ఫిబ్రవరి14,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి సా6.17 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:రేవతి సా4.38 వరకు
యోగం:శుభం రా1.46 వరకు
కరణం:బవ ఉ7.22 వరకు తదుపరి బాలువ సా6.17 వరకు ఆ తదుపరి కౌలువ తె5.18 వరకు
వర్జ్యం:ఉ.శే.వ6.53వరకు
దుర్ముహూర్తము:ఉ11.51 – 12.37
అమృతకాలం:మ2.22 – 3.52
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.32
సూర్యాస్తమయం:5.57
శ్రీ పంచమి & మదన పంచమి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి